6 May, 2026 | 9:21 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

06-05-2026 08:36 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఓ వివాహ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్  సోదరుడు వేముల భాస్కర్ గౌడ్-లలిత దంపతుల కుమారుడు అభిషేక్ గౌడ్- శ్రీజ వివాహం కొర్రెముల సమీపంలోని జెకె కన్వెన్షన్ హాలులో బుధవారం జరిగింది.

ఈ వివాహ వేడుకలో టీపీసీసీ అధ్యక్షులు అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు సర్వే సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్ గౌడ్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి, మాజీ శాసనసభ్యులు మలిపేద్ది సుధీర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ బిసి కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మాజీ మేయర్లు అమర్ సింగ్, బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్లు కుర్ర శివకుమార్ గౌడ్, కొత్త కిషోర్ గౌడ్, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు.