బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల
24-04-2026 05:59 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు మున్సిపల్ కార్యాలయ కార్యవర్గ సిబ్బంది ఒక ప్రక్కన విడుదల చేశారు. కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా పూర్తి వివరాల కోసం కార్యాలయ పనివేళల్లో సంప్రదించి పూర్తి వివరాలు తమ సిబ్బంది ద్వారా పొందవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు






