17 July, 2026 | 8:53 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

శివాలయంలో నంది విగ్రహం ధ్వంసం

20-02-2026 01:58 AM

రేవల్లి ఫిబ్రవరి 19: వనపర్తి జిల్లా, రేవల్లి మండలంలోని ముంపు బండరాయిపాకులలో గుర్తుతెలియని దుండగులు బరితెగిం చారు. స్థానిక శివాలయంలోని పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన భక్తులు.. నంది విగ్రహం ముక్కలై ఉండటం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుండగులు రా ళ్లతో కొట్టి విగ్రహం కొమ్ములు,చెవులు, ఇత ర భాగాలను విరగ్గొట్టారు.

ఛత్రపతి శివాజీ జయంతి రోజే శతాబ్దాల చరిత్ర గల విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై గ్రామస్తులు, హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.