17 August, 2026 | 3:13 AM

ఓనం వేడుకల్లో పాల్గొన్న ముద్దం నర్సింహ యాదవ్

17-08-2026 12:57 AM

సన్మానించిన బాలానగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్ర చారి

సికింద్రాబాద్,ఆగస్టు16 (విజయక్రాంతి): న్యూ బోయిన్ పల్లిలోని తెలంగాణ గార్డెన్స్లో విశ్వకర్మ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకల్లో ఓల్ బోయిన్ పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యా దవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయననిర్వాహకులు, సభ్యులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.. అనంతరం నిర్వాహకులు,బాలానగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్ర చారి కార్పొరేటర్ ముద్దం నరసిం హ యాదవ్ ను శాలువా కప్పి,మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు.