3 July, 2026 | 8:44 PM

Breaking News

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •  

మర్రికుంటలో ఉపాది హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

20-03-2026 02:33 PM

దోమకొండ,మార్చి 20,(విజయ క్రాంతి): ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా,99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా శుక్రవారం దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో రోడ్డు ఇరువైపులా ఉన్న మొక్కలకు వాటర్ పట్టించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్. అనంతరం దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని మర్రి కుంటలో ఉపాధి హామీ పనులు చేపట్టిడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 87 మంది కూలీలు హాజరైనారు ఇట్టి కూలీలకు ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించవలసిందిగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి , ఉపాధి హామీ సిబ్బంది కి ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన కూలి అందరికి రావాలని కోరారు.