calender_icon.png 6 February, 2026 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి జన్మదిన వేడుకలు

06-02-2026 05:32:16 PM

సిర్పూర్(యు),(విజయక్రాంతి): మండల కేంద్రంలో శుక్రవారం ఆదివాసి ముద్దుబిడ్డ కొమురం భీం జిల్లా సాధకురాలు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్షి జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొడసం ధర్మారావు ఆధ్వర్యంలో నాయకులు ఘనంగానిర్వహించారు. సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరి ఒకరు తినిపించుకుంటూ ఎమ్మెల్యే కోవలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న రోగులకు అరిటి పండ్లు అందజేశారు.