15 June, 2026 | 11:11 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

కిక్ బాక్సింగ్ పోటీల్లో మేడ్చల్ విద్యార్థులకు బంగారు పతకం

23-02-2026 12:54 AM

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని చీఫ్ మినిస్టర్ కప్ 2026 కిక్ బాక్సింగ్ పోటీలో పట్టణానికి చెందిన యూనివర్సల్ 369 కిక్ బాక్సింగ్ అకాడమీ స్టూడెంట్ ఠాగూర్ వీరభద్ర సింగ్ అండర్ 14లో 52 వెయిట్ కేటగిరి విభాగంలో బంగారు పతకంతో పాటు 20 వేల నగదు సాధించడం జరిగిందని సీనియర్ మాస్టర్ సాయికుమార్ తెలిపారు.

భవిష్యత్తులో జరగబోయే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు మేడ్చల్ పట్టణం నుండి యూనివర్సల్ 369 అకాడమీ విద్యార్థులకు తప్పకుండా అవకాశం కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు. కార్యదర్శి మహిపాల్.పూర్ణచందర్ కిక్ బాక్సింగ్ కోచ్ జి అక్షయ వెల్లడించారు. అనంతరం కిక్ బాక్సింగ్ కోచ్ అక్షయ, సీనియర్ మాస్టర్ సాయికుమార్ లను అభినందించినట్లు వారు స్పష్టం చేశారు.