12 May, 2026 | 6:56 PM

గోవుల రక్షణకు చర్యలు తీసుకోవాలి

12-05-2026 06:09 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో హిందువుల ఆరాధ్య దైవంగా భావించి గోవుల రక్షణకు చర్య తీసుకుని గో రక్షక చట్టాలను అమలు చేయాలని రక్షక కమిటీ మంగళవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. బక్రీద్ పండుగను వధించే విధంగా కొందరు కుట్రలు పన్నుతున్నారని దాన్ని వెంటనే ఆపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు  రాజు నారాయణ సురేష్ రవి గుమ్మిడాల రాజు కట్ట నరసింహ చారి నల్లమోహన్ రెడ్డి సంపత్ కుమార్ శ్రీహరి తదితరులు ఉన్నారు.