27 July, 2026 | 8:12 PM

Breaking News

ఉరుమడ్ల మహిళల సత్తా.. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు అర్హత.   •   విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోండి   •   తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •  

లోన్ యాప్ వేధింపులు యువకుడి ఆత్మహత్య

02-06-2026 01:21 AM

జగిత్యాల, జూన్ 1 (విజయక్రాంతి) : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి లిఖిత్ (21) లోన్ యాప్‌లో అప్పులు తీసుకోగా, వారి నుంచి వేధింపులు అధికం అవ్వడంతో కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొం దుతూ సోమవారం మృతి చెందా డు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెగడపల్లి ఎస్‌ఐ కిరణ్ కుమార్ తెలిపారు.