2 May, 2026 | 7:25 PM

Breaking News

డి.ఎస్.పి మహేందర్ రెడ్డికి ఎస్పీ అభినందనలు   •   రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు   •   ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •  

జీవితాల్లో వెలుగులు నింపాలి

05-03-2026 12:00 AM

పారిశుద్ధ్య కార్మికులతో అనిల్ కుమార్ యాదవ్  హోలీ సంబురాలు

శేరిలింగంపల్లి, మార్చి 4 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జిహెచ్‌ఎంసి పారి శుద్ధ్య కార్మికులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో హోళీ సంబరాలు జరుపుకొన్నారు. బుధవారం పారిశుద్ధ్య కార్మికులంతా తమ విధులు నిర్వహిస్తూ అనిల్ కుమార్ యాదవ్‌కు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపి రంగులు పూశారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగుల హోలీ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. హోలీ పండుగ  సంబరాలను శాంతియుత వాతావరణంలో ప్రశాం తంగా జరుపుకోవాలని కోరారు.