2 May, 2026 | 8:47 PM

Breaking News

సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •   అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన నిషికా పాత్రుడు   •  

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

02-05-2026 07:16 PM

* సర్పంచ్ చింతా వెంకటేశ్వర్లు

గుండాల,(విజయక్రాంతి): శనివారం కురిసిన అకాల వర్షం, గాలి దుమారానికి మండల పరిధిలోని చీమలగూడెం గ్రామంలో బొర్రా కాంతారావు ఇల్లు పై కప్పు(రేకులు) మొత్తం లేసిపోయి వారి కుటుంబం మొత్తం నిరాశ్రయులు అయ్యారని, జోగా కృష్ణ, ధనసరి ప్రభాకర్, ఈసం కాంతారావు, మాడె సురేందర్ రైతులకు చెందిన సుమారు 100 క్వింటాల మొక్కజొన్న ధాన్యం మొత్తం తడిసి పోయిందని లింగగూడెం సర్పంచ్ చింతా వెంకటేశ్వర్లు వాపోయారు. ప్రభుత్వం వెంటనే అకాల వర్షంతో నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.