2 May, 2026 | 8:53 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

రఘునాథ బంజరలో కొత్తగా మట్టి రోడ్డు ఏర్పాటు

02-05-2026 07:21 PM

కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని రఘునాథ బంజర గ్రామ స్మశాన వాటిక నుండి పేరువంచ లింక్ రోడ్డుకు కలుపుతూ సుమారు రెండు కిలోమీటర్ల మేర జేసీబీ సహాయంతో కొత్తగా మట్టి రోడ్డు నిర్మించారు. గ్రామ సర్పంచ్ కుక్కా సుధారాణి రానా ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులు చేపట్టి,గ్రామ ప్రజల అవసరాలు అలాగే పంట పొలాలకు రాకపోకలకు అనుకూలంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు ఏర్పాటు విషయమై ఎమ్మెల్యే మట్టా నాగమయి దయానంద్‌ను కోరగా, వెంటనే స్పందించి పనులు పూర్తి చేయించారని, ఇందుకు గ్రామ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.