2 May, 2026 | 8:53 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ

02-05-2026 07:19 PM

నేనావత్ బాలు నాయక్

దేవరకొండ,(విజయ క్రాంతి): ప్రజా పాలనతో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో మాట్లాడుతూ, దేవరకొండ నియోజకవర్గంలో 33,927 రేషన్ కార్డులు, 5,767 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.32,036 కుటుంబాలకు ఉచిత విద్యుత్, 3,095 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉందని పేర్కొన్నారు.రేషన్ కార్డు ఉన్న కుటుంబ పెద్ద మరణిస్తే 5 లక్షల ఇందిరమ్మ కుటుంబ భీమా జూన్ 2 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు