calender_icon.png 30 April, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అభినందనలు తెలిపిన కేటీఆర్

30-04-2025 12:06:24 AM

పద్నాలుగేళ్ల వయసులో అద్భుతమైన ప్రతిభతో 35 బాల్స్‌లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ(Cricketer Vaibhav Suryavanshi)కి ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరింత రాణించాలని ఆయన అన్నారు.