4 May, 2026 | 12:29 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసింది కేసీఆరే

18-02-2026 01:16 AM

నిర్మల్, ఫిబ్రవరి ౧౭ (విజయక్రాంతి): తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి రాష్ట్ర అభివృద్ధికి దోహద పడింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్  జాదవ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటి స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ ఉద్యమ నేతగా ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు అనంతరం ఆసుపత్రిలో పండ్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామ్ కిషన్ రెడ్డిమార్కొండ రాము శ్రీకాంత్ యాదవ్ భూషణ్ రెడ్డి చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.