7 May, 2026 | 2:17 PM

Breaking News

పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •   మంత్రి జూపల్లి చేతికి బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి   •   ఐమాక్స్ లైట్లు ఏర్పాటుకు భూమి పూజ   •  

కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం

08-03-2026 02:32 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కాచపూర్ గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ దశరథం, పాలకవర్గ సభ్యులు చీపుర్లు పట్టి బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. బస్టాండ్ వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.