2 July, 2026 | 2:36 PM

Breaking News

గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •  

ఖామనలో జూనియర్ కళాశాల అడ్మిషన్ ప్రచారం

05-05-2026 03:25 PM

వాంకిడి,(విజయక్రాంతి): 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను పెంచేందుకు వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపన్యాసకులు, పూర్వ విద్యార్థులు కలిసి ప్రభుత్వ కళాశాలలో చేరాలని  మండలంలోని ఖామన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమై కళాశాల సౌకర్యాలు, అవకాశాలపై వివరించారు. ప్రిన్సిపల్ ఎం.చంద్రయ్య మాట్లాడుతూ... ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫామ్‌లు అందజేస్తా మని తెలిపారు. జూన్ 1 నుంచి అడ్మిషన్ పొందిన వారికి ‘వెల్‌కమ్ కిట్’ ఇవ్వనున్నట్లు తెలిపారు.