5 May, 2026 | 3:40 PM

Breaking News

మంథనిలో అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి" వేడుకలు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం తగదు   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి   •   సమయపాలన పాటించని అధికారులకు శాఖ పరమైన చర్యలు తప్పవు   •   ఖామనలో జూనియర్ కళాశాల అడ్మిషన్ ప్రచారం   •   TVK శాసనసభాపక్ష నేతగా విజయ్   •  

ఒక్క మొక్క ఎండిపోకూడదు

05-05-2026 02:17 PM

ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్

ఖానాపూర్ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని నర్సరీలో మొక్కల పోషణ సరిగా ఉండాలని ఒక్క మొక్క కూడా ఎండిపోకూడదని ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. మంగళవారం ఆమె తమ సిబ్బందితో కలిసి మండలంలోని సూర్యాపూర్, బాదనకుర్తి, గ్రామాల నర్సరీలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆమె వెంట సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.