11 May, 2026 | 11:14 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరికలు

28-11-2025 10:29 PM

కొల్చారం: కొల్చారం మండలం పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీల మార్పు జోరుగా సాగుతుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పావులు కలుపుతున్నారు. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో చేరారు. చంద్రశేఖర్ రెడ్డికి కండువా కప్పిన ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.