11 May, 2026 | 1:00 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

పుడమి పుత్ర అవార్డుకి ఎంపికైన జోగునూరి కరుణ సుందర్ రావు

23-12-2025 09:37 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ వారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దంపతులను పుడమిపుత్ర అవార్డు ఇచ్చి ఘనంగా సన్మానించినారు. ఇట్టి అవార్డు తెలంగాణ రాష్ట్ర రైతు వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. స్థలం నకిరేకల్ లోని శ్రీనివాస కళ్యాణం మంటపం ఎటువంటి రసాయనాలు వాడకుండా ఈ భూతల్లిని కాపాడుతున్న ప్రకృతి వ్యవసాయ దారులను జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సన్మానించినారు  తుంగతుర్తి మండల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు