22 March, 2026 | 2:14 PM

ఇజ్రాయెల్, అమెరికాకు ఐఆర్జీసీ హెచ్చరికలు

22-03-2026 11:13 AM

ఇస్లామిక్:  ఇజ్రాయెల్ లోని డెమోనా, అరద్ ప్రాంతాలపై దాడుల తర్వాత ఇజ్రాయెల్, అమెరికాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(Islamic Revolutionary Guard Corps) హెచ్చరికలు జారీ చేస్తూ ఎక్స్ లో పోస్టు చేసింది. ఇజ్రాయెల్, అమెరికా(Israel, America) విస్తుపోయేలా మా యుద్ధతంత్రాలు ఉంటాయని, అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తుందని ఐఆర్జీసీ(IRGC) కమాండర్ తెలిపారు. ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ క్షిపణులు ఆధిపత్యం సాధించాయని ఆ ప్రాంతం నుండి వారి ఎజెండా పూర్తిగా తొలగిపోయేంత వరకు పోరాడుతానని ప్రతిజ్ఞ చేశారు.