15 May, 2026 | 8:19 PM

Breaking News

సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •  

వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత

02-03-2026 02:08 AM

కొత్తపల్లి, మార్చి  1(విజయక్రాంతి):కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో స్వయంభు కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెంకటేష్ స్రవంతి హాజరుకావాలని వారి నివాసంకి వెళ్లి ఆహ్వన పత్రికను కరీంనగర్ జిల్లా వికలాంగుల అధ్యక్షులు ఓదెల నరేష్ అందజేశారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా 03-03- 2026 రోజున బండ్లు తిరుగుట,04-03-2026 రోజున స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుందని తెలియజేశారు.