27 July, 2026 | 3:18 AM

ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు

27-07-2026 02:29 AM

ఉండవెల్లి, జూలై 26: మండలంలోని మారమునగాల గ్రామంలో పనిచేయని ఎల్‌ఈడి లైట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చా రు. రాత్రి వేల వెలుతురు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సర్పంచ్ రాంబాబు ఆ ధ్వర్యంలో కొత్త ఎల్‌ఈడి లైట్లను అమర్చా రు. ఈ కార్యకమంలో సర్పంచ్ రాంబాబు, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.