9 April, 2026 | 8:32 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు

09-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంక్షేమ హాస్టల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అడిషనల్ డైరెక్టర్ సి శ్రీధర్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని. తాగునీటి సౌకర్యం కల్పించాలని. మరుగుదొడ్లు మూత్రశాలను తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి దయానంద్, సాయ అధికారి లత, అధికారులు మాణిక్ రావు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.