9 April, 2026 | 10:21 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సొంత భవనానికి సబ్ ట్రెజరీ ఆఫీసు

09-04-2026 12:00 AM

బైంసా, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): భైంసా పట్టణంలోని అద్దె భవనాల్లో కొనసాగుతూ వస్తున్న సబ్ ట్రెజరీ కార్యాలయంను ఎట్టకేలకు సొంత భవనంలోకి మార్చారు. ఈ మేరకు జిల్లా ట్రెజరీ అధికారి సరోజ బుధవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.