9 April, 2026 | 6:48 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం

09-04-2026 12:00 AM

నిర్మల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసు పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలు హాజరు పట్టిక పరిశీలించారు, పలు అంశాలపై ఆరా తీశారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు వైద్యులు సేవా అందించాలని రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవస్థ చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ గోపాల్ సింగ్, వైద్యులు శారద తాసిల్దార్ రాజు ఉన్నారు.