10 May, 2026 | 11:36 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మలేషియాపై భారత్ విజయం అజ్లాన్ షా హాకీ టోర్నీ

27-11-2025 12:00 AM

ఇఫో, నవంబర్ 26 : అజ్లాన్ షా హాకీ టోర్నీలో భారత్ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. తొలి మ్యాచ్‌లో కొరియాను మట్టికరిపించిన భారత్ రెండో మ్యాచ్‌లో బెల్జి యంపై పరాజయం పాలైంది. అయితే మూ డో మ్యాచ్‌లో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య మలేషియాను ఓడించింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ 4 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరపున సెల్వమ్ కార్తి(7వ నిమిషం) ,  సుఖజీత్ సింగ్(21వ నిమిషం), రోహిదాస్ అమిత్(39వ నిమిషం), కెప్టెన్ సంజయ్(53వ నిమిషం) గోల్స్ చేశారు.