17 June, 2026 | 3:25 AM

‘అక్రమ బదిలీలు నిలిపివేయాలి’

17-06-2026 12:48 AM

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): జనగామ జిల్లాలో కేజీబీవీల ప్రత్యేకాధికారుల బదిలీలను రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు సిబ్బంది సర్వీసులను  రెన్యువల్ చేయకుండా బదిలీ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. పీజీసీసీఆర్టీలు, సీఆర్టీల బదిలీలకు రంగం సిద్దం చేస్తున్నారని, ఏ జిల్లాలో లేని సాంప్రదాయం ఇక్కడే ఉందని ఆరోపించారు.