3 July, 2026 | 8:55 PM

Breaking News

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •  

మేడారం ఆదాయం 13.51 కోట్లు

13-02-2026 12:00 AM

828 హుండీల లెక్కింపు పూర్తి

మేడారం, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంపై ఏర్పాటుచేసిన 828 హుండీల ద్వారా రూ.13,51,76,275 ఆదాయం లభించినట్లు ఈవో వీరస్వామి తెలిపారు. చివరగా గురువారం లెక్కించిన హుండీల ద్వారా రూ.4.56 లక్షలు, ఈ హుండీల ద్వారా రూ.21,36,607 ఆదా యం కలుపుకొని మొత్తంగా రూ.13,51, 76,275 ఆదాయం సమకూరినట్లు వె ల్లడించారు. దీనికి తోడు 486.500 గ్రా ముల బంగారం, 31.700 కిలో గ్రాము ల వెండి లభించినట్లు వెల్లడించారు.