3 July, 2026 | 9:19 PM

Breaking News

ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •  

పిచ్చిమొక్కల తొలగింపు

03-07-2026 08:49 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో శుక్రవారం ప్రోక్లైన్తో పిచ్చి మొక్కలు తొలగించారు. 11వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కాలనీలోని రాజీవ్ నగర్ లో వర్షాకాలం సందర్భంగా పొదలు పెరిగిపోయి ఉండగా వాటిని తొలగించారు. కాలనీలో ఎలాంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకురావాలని కౌన్సిలర్ కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కంఠం రవి, లక్ష్మీపతి గౌడ్, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.