22 March, 2026 | 5:59 PM

హిందువులు జాగృతం కావాలి

22-03-2026 04:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): ధర్మ రక్షణ భారతదేశ అభ్యున్నతి కోసం ప్రతి హిందువు జాగృతం కావాలని విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుమల పట్టణంలోని పింజరిగుట్ట సోమవారం పేట్ బుధవార్ పేట్ గాంధీనగర్ వార్డులు సమ్మేళన నిర్వహించి హిందువులను జాగ్రత్తని తీసేయ్ కార్యక్రమంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు భూమన్న ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కమిటీ సభ్యులు చక్రపాణి సాయి  గణేష్ రవి తదితరులు పాల్గొన్నారు