9 April, 2026 | 8:32 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ముత్తారం మండలంలో చివరి రోజు సర్పంచ్ నామినేషన్ లకు 65, వార్డు మెంబర్ కు 82

30-11-2025 01:53 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలోని 15 గ్రామపంచాయతీలలో మూడో రోజు శనివారం సర్పంచ్ నామినేషన్ లకు 90, వార్డు మెంబర్ కు 283 దాఖలయ్యాయని ముత్తారం ఎంపీడీఓ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్ లకు వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులు చివరి రోజు కావడంతో రాత్రి 9 గంటల వరకు నామినేషన్ లు సమర్పించారని ఎంపీడీఓ తెలిపారు.