7 August, 2026 | 9:06 PM

శ్రీ ఎల్లమ్మ సన్నిధిలో గోరింటాకు వేడుక

07-08-2026 08:03 PM

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా మహిళలు భారీగా హాజరయ్యి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సాంప్రదాయ ప్రకారం గోరింటాకు పెట్టుకొని సందడి చేశారు. ఈ వేడుకలో బిజెపి నాయకురాలు,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అంతారం లలిత తదితరులు పాల్గొన్నారు.