30 June, 2026 | 11:57 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

గ్రామ సమైక్య భవనానికి భూమిపూజ

06-02-2026 01:20 AM

రేగోడు, ఫిబ్రవరి 5: మండలంలోని పోచారం గ్రామంలో సర్పంచ్ మఠం పణీత శివరాజ్ గ్రామ సమైక్య భవన నిర్మాణం కో సం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ స మైక్య భవనానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, సి సి రాములు, వివో ఏలు శాంతమ్మ ,సం గీత, ఉప సర్పంచ్ పల్లె సాగర్, కార్యదర్శి వీ రేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.