13 May, 2026 | 11:16 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

240 గ్రాముల గంజాయి స్వాధీనం

13-03-2026 12:49 AM

మహబూబ్ నగర్ టౌన్, మార్చి 12 : నగరంలోని ఎక్సైజ్ ఎస్‌ఐ సుస్మ ఆధ్వర్యంలో బోయపల్లి గేట్ దగ్గర  తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహానంపై గంజాయి తీసుకొని వస్తూ పట్టుబడ టం జరిగిందని ఎక్సైజ్ సుధాకర్ తెలిపారు. 

తడి ని విచారించగా తన పేరు విస్లావత్ రమేష్ మహమ్మద్ ఖాన్ పల్లి తుండ మహబూబ్నగర్ అర్బన్ మండలం అని తెంపినాడు అతడి వాహ నంలో (240) గ్రాముల గంజాయి పట్టుబడినది అతడిని విచారించగా తాను ఇటివల మహారాష్ట్రలోని పూణే పట్టణమునకు తన బంధువుల దగ్గరికి వెళ్లినానని తిరిగి వచ్చేటపుడు అక్కడే నుంచి గంజాయిని తెచ్చానని తెలిపారు.

గంజయిని మహబూబ్ నగర్ వినియోగదారులకు అమ్ముతానని తెలిపాడని పేర్కొన్నారు. గంజాయి అమ్మడం, కల్ల, ఊడటం చట్టర నేరము కావున అతడి దగ్గత లభించిన (240) మంచి) గంజీయిని, ఒక మొబైర్ పోసు, ద్విచక్రవాతనమును స్వాధీనం చేసుకొని అతపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో సిబ్బంది కళానందం, అబ్బిష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.