28 August, 2026 | 4:29 AM

రేపే కొండగట్టు 44వ గిరి ప్రదక్షిణ

27-08-2026 04:47 PM

కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహిస్తున్న కొండగట్టు గిరి ప్రదక్షిణ 44 వ సారి రేపు(శుక్రవారం) నిర్వహించబడును. శ్రావణ, రాఖీ పౌర్ణమి కావడంతో ఈ గిరి ప్రదక్షిణకు విశేష ప్రాధాన్యం ఉందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని సురేష్ ఆత్మరాం తెలిపారు.