19-02-2026 12:08:22 AM
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఇటీవల మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం నరేందర్ 235 808 మృతి చెందిన సందర్భంగా ఆయన కుటుంబానికి తోటి మిత్రుడు 1,70,000 416 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా బాగా లేనందున తోటి ఉద్యోగులు సోదరీ సోదరీమణులు ఆయన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం డిపో మేనేజర్ పరిమళ తదితరులు పాల్గొన్నారు.