‘ఫ్రైడే డ్రై డే’ తనిఖీ
25-07-2026 02:13 AM
భూత్పూర్, జులై 24 : అమిస్తాపూర్‌లో ఆశలు, ఏఎన్‌ఎమ్‌లు నిర్వహిస్తున్న ‘ఫ్రై డే -డ్రై డే కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో శ్రీనివా సులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిలిచిన నీ టిని తొలగించాలన్నారు. ప్రతి వారం ప్రజ లు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి శివకాంత్, భూత్పూర్ వైద్యాధికారి అబ్దుల్ రబ్, హన్మంతు, ఆశ కార్యకర్తలున్నారు.






