29 August, 2026 | 1:38 AM

ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన మాజీ ఎంపీటీసీ ప్రణవి

29-08-2026 12:38 AM

కొండపాక, ఆగష్టు 28: (విజయ క్రాంతి) కుక్కునూరు పల్లి మండలం ఎర్రవెల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ విరుపాక ప్రణవి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసి,రాఖీ కట్టి, రాఖీ పండుగ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ప్రణవి తెలిపారు.