8 July, 2026 | 7:51 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

ఉప సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎంపీ

08-07-2026 06:36 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని పిప్పరిద్దరి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బండారు స్వామి అనారోగ్యంతో ఆదిలాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆసుపత్రిలోకి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యునితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారి వెంట మాజీ సర్పంచ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి బొత్ పట్టణ అధ్యక్షుడు అల్లగొండ ప్రశాంత్ తుల హరీష్ లు ఉన్నారు