గుండెపోటుతో మాజీ ఎంపీపీ మృతి
28-07-2026 01:42 AM
కుబీర్, జూలై 27 ( విజయక్రాంతి): బాసర మాజీ ఎంపీపీ బాబురావు పటేల్ సోమవారం గుండెపోటుతో మృతి చెందా రు. ఉదయం 10 గంటలకు ఇంట్లో ఉన్న బాబురావు పటేల్ కు ఛాతినొప్పి తీవ్రం కావడంతో ఆయన బైంసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికి ఆయన గుండెపోటు గురై మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. ఆస్ట్రా గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన ఈయన మృతి చెంద డంతో విషాదసాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సంతపం ప్రకటించారు.






