13 July, 2026 | 5:11 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి

02-01-2026 12:59 AM

పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి

రాజాపూర్, జనవరి 1:గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ తోనే సాధ్యం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు అనంద్ అన్నారు. గురువారం  రాయపల్లి డిప్యూటీ సర్పంచ్, రాజపూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు పాలెం ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెండవ వార్డు మెంబర్ పాలెం శివ ప్రసాద్ గౌడ్,బిఆర్‌ఎస్ పార్టీ 3 వ వార్డు మెంబర్ అరుణ గౌడ్, 7 వ వార్డు మెంబర్  మొగిలి సరిత, 15 మంది యువకులు  బీజేపీ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నరసింహా,బాలగౌడ్, ఉదయ్ గౌడ్,లక్ష్మి నారాయణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.