19 June, 2026 | 5:08 PM

Breaking News

కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్   •   ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ కృషి ఆదర్శనీయం   •   బేల ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు   •   టాస్క్ ,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన   •   బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించిన కోల్ మూవ్‌మెంట్ అధికారి బి.వెంకన్న   •   మంథని నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే పుట్ట మధుకర్ చౌకబారు ఆరోపణలు   •   బాలిక విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఎంపీ ఎమ్మెల్యేలు   •   అన్న-అక్క మెంటార్‌షిప్ శిబిరం   •   చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •   అనగారిన వర్గాల ప్రజల కోసం రాహుల్ గాంధీ పోరాటం   •  

టీఎస్ జేయు కార్యవర్గం ఏర్పాటు

19-06-2026 03:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): పట్టణంలోని ప్రెస్ క్లబ్లో టీఎస్ జేయు లక్ష్మణచందా మండలం కార్యవర్గానికి  శుక్రవారం రోజు టిఎస్ జేయు జిల్లా కార్యవర్గం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా టిఎస్ఎయు  రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ అరువైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కాకార్డుల మంజూరుకి కృషి చేస్తామన్నారు. అలాగే టిఎస్ జేయు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5 లక్షల ప్రమాద బీమా, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులలో రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులను టిఎస్ జేయు భరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల మంజూరికి పోరాడుతుందని పేర్కొన్నారు. టిఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం ఆదేశాల మేరకు త్వరలో విద్యార్థులకు, యువకులకు, జిల్లా ప్రజలకు మత్తు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలకు కార్యచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.