15 June, 2026 | 10:55 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

26-01-2026 06:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): 26వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద సోమవారం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామలింగం జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మాజీ రాజేందర్ మాజీ FSCS చైర్మన్,  ముడుసు సత్యనారాయణ SC సెల్ అధ్యక్షులు, రమణ రెడ్డి మాజీ PACS చైర్మన్, కొప్పుల శ్రీధర్ మాజీ వైస్ చైర్మన్, లక్కాకుల నరహరి మాజీ కౌన్సిలర్, M. పోశెట్టి, అనుముల భాస్కర్ బీసీ సంఘం అధ్యక్షుడు, రవి కిరణ్, బంటి, కార్యకర్తలు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.