15 June, 2026 | 5:23 PM

డీఆర్ఓ, సీపీఓకు సన్మానం

15-06-2026 03:52 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా రెవిన్యూ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రమేష్ రాథోడ్, జిల్లాఇంచార్జ్ ప్రణాళిక అధికారిగా గంగారెడ్డిని సోమవారం జిల్లా గెజిటెడ్ ఉద్యోగ సంఘం కలసి సన్మానం చేశారు. ఆయా శాఖల కార్యాలయంలో నూతన అధికారులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీజీ రెడ్డి రమేష్ గంగాధర్ ఉద్యోగులు ఉన్నారు.