15 June, 2026 | 6:27 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

దరఖాస్తుల స్వీకరణ

15-06-2026 05:15 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పదవుల కోసం జిల్లా కేంద్రంలో సోమవారం పార్టీ ఇంచార్జ్ హుస్సేన్ ఆశావాదల నుంచి దరఖాస్తులను సేకరించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. జిల్లా మైనార్టీ అధ్యక్ష పదవితో పాటు ఇతర పదవుల కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తుల స్వీకరించి పార్టీ అధిష్టానానికి పంపనట్లు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు దక్కిన చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు దరఖాస్తుదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్దుల్ మతిన్, అహడ్ అహ్మద్, ఖిజర్, అహటేషం వీరు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది