25 February, 2026 | 10:23 PM

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

25-02-2026 06:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): సమాజంలో బాల్య వివాహాల చట్టం అమల్లో ఉందని బాల్య వివాహాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో బాల్య వివాహాల నియంత్రణ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు దేవి మురళి డాక్టర్ రాజేందర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.