31 March, 2026 | 6:24 PM

దేవాదాయ శాఖ కమిషనర్ పూజలు

31-03-2026 04:37 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మంగళవారం దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయ పూజారులు వారికి స్వాగతం పలికి పూజలు నిర్వహించి సన్మానం అమ్మవారి ప్రసాదం లడ్డు ఫోటో అందజేశారు, ఈ కార్యక్రమంలో ఈవో విజయరామరావు తాసిల్దార్ పవన్ చంద్ర అధికారులు ఉన్నారు