20 June, 2026 | 3:30 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

మండల ఉపసర్పంచుల ఫోరం

20-06-2026 01:50 PM

అధ్యక్షురాలిగా బదావత్ సీత మహాలక్ష్మి

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండల ఉపసర్పంచుల సమావేశంలో మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా బదావత్ సీత మహాలక్ష్మి కుమారస్వామిని ఉపసర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో ఉపసర్పంచుల సంక్షేమం, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు బదావత్ సీత మహాలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి, ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.