10 April, 2026 | 5:07 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి

10-04-2026 03:13 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని  రాఘవపల్లి గ్రామ పరిధిలో గల నర్సరీని,ధర్మారెడ్డి ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... నర్సరీలో మొక్కల పెంపకం ఎండలకు మొక్కలు ఎండకుండా ఉండకుండా చూడాలి. అదేవిధంగా ఉపాధి హామీ పనులను వేసవిలో ఉదయం పూట పనులు చేసుకోవాలి.

జాబ్ కార్డు కలిగిన ప్రతికూలి తప్పనిసరిగా ఉపాధి హామీ పనులకు హాజరు కావాలి. కొలత ప్రకారము పనులు చేసుకోవాలనీ సూచించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పర్వేక్షించాలన్నారు. ప్రతి మనిషి సంపూర్ణ ఆరోగ్యం  అవసరం కాబట్టి వేసవిలో త్రావునీటీ సమస్యలు ఉండకూడదు పైప్ లైన్ లీకేజీలు ఉన్నచో సంబంధిత అధికారులకు సమాచారం తెలియపరచాలనీ తెలిపారు. గ్రామాలలో వాటర్ ట్యాంకులు కోరిలేషన్ సక్రమంగా చేసుకోవాలని ఆదేశించారు.